ASF: రెబ్బెన (మం) గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు మంగళవారం అర్ధరాత్రి అనుమతి లేకుండా ప్రహరీ గోడ దూకి బయటకు వచ్చారు. వారిని వినాయక మండలి సభ్యులు గుర్తించి కళాశాల యాజమాన్యానికి అప్పగించారు. ఘటనపై బుధవారం తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడిన ప్రిన్సిపల్ చైతన్య.. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఇద్దరికీ టీసీలు జారీ చేసినట్లు తెలిపారు.
తెలంగాణ
కాలేజీ నుంచి ఇద్దరు విద్యార్థులు పరార్


