హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు తెదేపా సమావేశం

AKP: సబ్బవరం మండలలో తెలుగుదేశం పార్టీ సమావేశం ఇవాళ ఉదయం 10 గంటలకు స్థానిక ముత్యం కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు గండి ముత్యాలునాయుడు తెలిపారు. ఈ సమావేశానికి పెందుర్తి నియోజకవర్గం తెదేపా ఇన్‌ఛార్జి గండి బాబ్లీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు.