SRD: పటాన్‌చెరు మండలం రుద్రారం శివారులోని ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం 11వ రోజు శ్రీ సిద్ధి వినాయక స్వామివారు వివిధ రకాల పుష్పాలంకరణలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. కూరగాయలు, సుగంధ పుష్పాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి, మహా మంగళహారతి పట్టి నైవేద్యం సమర్పించారు.
తెలంగాణ
వివిధ పుష్పాలంకరణలో కొలువు దీరిన సిద్ధి వినాయక స్వామి


