హైదరాబాద్: 28°C
తెలంగాణ

బంగారం చోరీ.. అసిస్టెంట్ మేనేజర్ అరెస్ట్

MHBD: మహబూబాబాద్‌ ఇండియన్‌ బ్యాంకులో ఖాతాదారుల బంగారు ఆభరణాలు చోరీ చేసిన అసిస్టెంట్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రాజేష్‌ను పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 22 మంది ఖాతాదారులకు చెందిన సుమారు 800 గ్రాముల బంగారాన్ని లాకర్‌ నుంచి తీసి ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థలో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.