PDPL: ధర్మారం మండలంలో వినాయకుడి నిమజ్జన వేడుకలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. నంది మేడారం నంది రిజర్వాయర్ వద్ద సర్పంచ్ వీర్పాల్, ఉప సర్పంచ్ రవి, గ్రామాల కార్యదర్శులు నిమజ్జనాలను పర్యవేక్షించారు. నిర్వాహకులకు పని సూచనలు, సలహాలు అందజేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండాప్రజలు ఆనందోత్సాహాలతో వేడుకలో పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు


