VKB: కొడంగల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 97 పోస్టుల భర్తీకి DMHO ప్రకటన విడుదల చేసింది. ఇందులో DEO-28, ల్యాబ్ అటెండర్స్-9, OT టెక్నీషియన్స్-5 సహా పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 25లోగా వికారాబాద్ లోని హ్యూమన్ రిసోర్స్ సర్వీస్ ఏజెన్సీలో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు ఈ 8886849534 నంబరును సంప్రదించాలన్నారు.
తెలంగాణ
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ!


