హైదరాబాద్: 28°C
తెలంగాణ

మియాపూర్-పటాన్ చెరు మెట్రో ఫేజ్-2 ప్రతిపాదనలు

RR: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 (కారిడార్ 7) కింద మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు 13.4 కి.మీ మేర ఎలివేటెడ్ మెట్రో లైన్‌ను హెచ్ఎన్ఆర్ఎల్ ప్రతిపాదించింది. రెడ్‌లైన్ పొడిగింపుగా వచ్చే ఈ మార్గంలో మదీనాగూడ, చందానగర్, బెల్, ఇక్రిసాట్ మీదుగా దాదాపు 10 స్టేషన్‌లు ఉంటాయి. గంగారంలో ఫ్లెఓవర్‌పై మెట్రో వెళ్లే డబుల్ డెక్కర్ విధానాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.