WGL: పర్వతగిరి మండలంలోని జమాల్ పురంలో ఉన్న గిరిజన సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎంపీసి, బైపీసీ గ్రూప్లలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అర్హులైన గిరిజన విద్యార్థినిలకు స్పాట్ అడ్మిషన్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ శైలజ రాణి తెలిపారు. నేటి నుంచి 26 వరకు అవసరమైన సర్టిఫికెట్లతో నేరుగా కళాశాలలో సంప్రదించాలని ఆమె సూచించారు.
తెలంగాణ
గురుకుల కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు


