హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంటర్ అడ్మిషన్లకు మరో అవకాశం

ADB: ఇంటర్‌లో ప్రవేశాలకు ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు మరో అవకాశం కల్పించినట్లు డీఐఈవో జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు ప్రవేశాలు పొందని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిర్ణీత గడువులోపు విద్యార్థులు ఇంటర్‌లో ప్రవేశాలు పొందాలని ఆయన కోరారు.