ప్రకాశం: జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిగా రజనీకుమారి బుధవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ప్రకాశం భవన్లో జిల్లా కలెక్టర్ రాజాబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో మైనారిటీ సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అర్హులైన మైనారిటీలకు చేరేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మైనారిటీ సంక్షేమ అధికారిగా రజనీకుమారి


