హైదరాబాద్: 28°C
తెలంగాణ

అత్వెల్లిలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

MDCL: అత్వెల్లిలోని ఛత్రపతి శివాజీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు 108 రకాల ప్రసాదాలను ప్రత్యేకంగా తయారు చేసి గణేశుడికి నైవేద్యంగా సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలునిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు.