హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మొరంపల్లిలో తుఫాన్ విధ్వంసం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజరలో ఆర్నాభ్ తూఫాన్ బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా చీకట్లు, భారీ దుమ్ము, నల్లటి మేఘాలతో భయానక వాతావరణం నెలకొంది. బలమైన గాలులకు చెట్లు, రేకులు ఎగిరిపడ్డాయి. కొందరు మనుషులు సైతం గాలికి దూరంగా నెట్టబడ్డారు. అదృష్టవశాత్తూ బాధితులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.