WNP: పెబ్బేరు మండలం అయ్యవారిపల్లిలో భగీరథ చెన్నకేశవ సాగర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలం భారీ ధర పలికింది. వేముల అనంత అనే మహిళ రూ.2,00,000లకు లడ్డూ కైవసం చేసుకున్నారు. గత సంవత్సరం రూ.72, 000 పలికిన లడ్డూ ఈసారి అధిక ధర పలకడం విశేషం.
తెలంగాణ
వేలంలో భారీ ధర పలికిన లడ్డూ!


