PPM: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో మన్యం జిల్లా యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాల తీవ్రత, నాగావళి, జంఝావతి, తోటపల్లి తదితర నదులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, ప్రవాహ పరిస్థితులపై ఆయన జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహిచారు.
ఆంధ్రప్రదేశ్
'అధికారులు అప్రమత్తంగా ఉండాలి'


