NZB: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిర్ణీత గడువు కంటే ముందే పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించని వారిపై చర్యలు తప్పవని అన్నారు. మ్యాపింగ్ కాని వారికి, పేర్లు ఇతర వివరాలలో వ్యత్యాసం ఉన్న వారికి ఇంకా నోటీసులు జారీ చేయకపోతే తక్షణమే అందించాలన్నారు.
తెలంగాణ
'సర్ ప్రక్రియను నిర్ణీత గడువు కంటే ముందే పూర్తి చేయాలి'


