JN: నర్మెట్ట మండలంలోని హన్మంతాపూర్‌లో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. మాచర్ల ఆగయ్య బావి వద్ద పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. వారి నుంచి రూ.1,100 నగదు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై నగేశ్ తెలిపారు.
తెలంగాణ
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులపై కేసు


