హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేలంలో భారీ ధర పలికిన లడ్డూ!

ప్రకాశం: మార్కాపురం శ్రీ విఘ్నేశ్వరస్వామి బుధవారం నిమజ్జనోత్సవంలో లడ్డూ వేలంపాట నిర్వహించారు. వేలంలో రూ.2,31,000లకు డాక్టర్ లావణ్య లడ్డూను గెలుచుకున్నారు. అనంతరం వినాయక నిమజ్జనం సందడిగా సాగింది. లడ్డూ దక్కించుకున్న వారికి పలువురు అభినందనలు తెలిపారు.