NTR: నందిగామ రైతుబజార్‌లో గురువారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. టమాట రూ. 33, వంకాయ రూ. 28, బెండకాయ రూ. 25, పచ్చిమిర్చి రూ. 28, బీరకాయ రూ. 30, క్యారెట్ రూ. 47, దొండకాయ రూ. 32, బంగాళాదుంప రూ. 26, ఉల్లిపాయ రూ. 51, గోరుచిక్కుడు రూ.30, సొరకాయ రూ.18, చిక్కుడు రూ. 65, కంద రూ. 35, బీట్‌రూట్ రూ. 40, కీరదోస రూ. 50, క్యాప్సికం రూ. 50, ఆకాకర రూ.120గా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్
నేటి కూరగాయల ధరలు ఇవే..!


