హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఉధృతంగా ప్రవహిస్తుంగా కట్టలేరు వాగు

NTR: గంపలగూడెం మండలం వినగడప వద్ద కట్టలేరు వాగు గురువారం ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులో వరద ప్రవాహం పెరిగింది. దీంతో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరద కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.