SKLM: గొట్ట బ్యారేజీ వద్ద వంశధార నది ఇన్‌ఫ్లో 27,400 క్యూసెక్కు లకు చేరింది. నిన్న 16,796 క్యూసెక్కు లు గా ఉన్న ప్రవాహం ఒక్కరోజులో దాదాపు 10 వేల క్యూసెక్కులు పెరిగింది. గురువారం ఉదయంకి నీటిమట్టం 37.30 మీటర్లు గా ఉంది. 26,071 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. స్పిల్ వేలో 19 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
వంశధారలో పెరుగుతున్న వరద ప్రవాహం


