W.G: తణుకు మండల పరిషత్ MPTC సభ్యులకు వీడ్కోలు సభ నిర్వహించారు. MPP రుద్రా ధనరాజు అధ్యక్షతన జరిగిన ఈ సభలో MLC వంక రవీంద్రనాథ్ పాల్గొన్నారు. పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాలను మార్చుకొని ప్రజా సేవలో ముందుకు సాగాలని ఆయన సూచించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజల మధ్యే ఉంటూ సేవ చేయండి: MLC


