PLD: నూజెండ్ల, ఈపూరు మండలాల జడ్పీటీసీ,ఎంపీపీ,ఎంపీటీసీలకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా నూజెండ్ల ఎంపీపీ మేడం జయరాం రెడ్డి, ఈపూరు ఎంపీపీ ఈదర రాధిక దంపతులను, జడ్పీటీసీ, ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమాల్లో ఆయా మండలాల ఎంపీడీవోలు, గ్రామాల నాయకులు పాల్గొని పదవీకాలం పూర్తి చేసుకున్న ప్రజాప్రతినిధులను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
పాలక వర్గాలకు ఆత్మీయ వీడ్కోలు


