SRCL: చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్బంగా అంగన్వాడి ద్వారా అందిస్తున్న సేవలపై అంగన్వాడి టీచర్ రేణుక అవగాహన కల్పించారు. అంగన్వాడి కేంద్రాలను చిన్నారులు. గర్భిణీలు. బాలింతలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లేశం పాల్గొన్నారు.
తెలంగాణ
'అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'


