WNP: జూరాల నుంచి నీటి విడుదల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆత్మకూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతుల పోరాటం ఫలితంగానే ప్రభుత్వం నీటిని విడుదల చేసిందని ఆయన విమర్శించారు. మంత్రి శ్రీహరికి రైతుల ఆందోళనలు కనువిప్పు కలిగేలా చేశాయన్నారు. కర్ణాటక నీటిని విడుదల చేసే విషయంలో ఇప్పటివరకు స్పష్టమైన హామీ రాలేదని ఆరోపించారు.
తెలంగాణ
రైతుల పోరాట ఫలితమే నీటి విడుదల: చిట్టెం


