MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఎం.ఈడీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్, 3వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 17 వరకు జరగనున్నాయి. విద్యార్థులు కేటాయించిన పరీక్షా కేంద్రాల్లోనే హాజరు కావాలని అధికారులు సూచించారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని తెలిపారు.
తెలంగాణ
పాలమూరు పరీక్షల టైమేబుల్ విడుదల


