NGKL: నాగర్ కర్నూల్ జిల్లాలో రేపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారని ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ తెలిపారు. రేపు మన్ననూరులో విద్యుత్ ఉప కేంద్ర నిర్మాణానికి , అమ్రాబాద్‌లో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే రాయలగండి ఆలయ గోపురం పనులకు భూమి పూజ చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ
రేపు జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన


