హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి జిల్లా స్థాయి SGF క్రీడలు వాయిదా

HNK: జిల్లాలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నేటి నుంచి నిర్వహించనున్న కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఎంపిక పోటీలు వర్షం కారణంగా వాయిదా వేసినట్లు SGF జిల్లా నిర్వహణ కార్యదర్శి వాసుదేవ రావు ఒక ప్రకటనలో తెలిపారు. వీటితోపాటు ఇటీవల వాయిదా పడిన రెజ్లింగ్ అండర్ 14, 17 ఎంపికలు కూడా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. త్వరలో కొత్త తెదిలు ప్రకటించనున్నట్లు తెలిపారు.