హైదరాబాద్: 28°C
తెలంగాణ

వృద్ధుల వారోత్సవాల షెడ్యూల్ విడుదల

WNP: జిల్లా సంక్షేమ అధికారిణి సుధారాణి అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ (అక్టోబర్ 1) వారోత్సవాల షెడ్యూల్ ప్రకటించారు. ఈనెల 24 నుంచి అక్టోబర్ 1 వరకు ఈ వేడుకలు జరుగుతాయి. ఇందులో భాగంగా హెల్త్ క్యాంపులు, వృద్ధాశ్రమాల సామర్థ్య పెంపు, వేధింపుల నివారణ అవగాహన, తరాల మధ్య అనుబంధం మరియు వాకథాన్ కార్యక్రమాలు నిర్వహిస్తారు.