NRPT: నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి 9, 11వ తరగతుల ఖాళీ సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ప్రియాంక తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 30 లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది.
తెలంగాణ
నవోదయ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం


