హైదరాబాద్: 28°C
తెలంగాణ

శోభాయాత్రలో అపశ్రుతి.. వ్యక్తికి గాయం

SRCL: రుద్రంగి మండల కేంద్రంలో వినాయకుల శోభాయాత్రను చూసేందుకు వెళ్లిన రాగుల కొండయ్య (65) ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడటంతో కాలు విరిగింది. అక్కడే విధుల్లో ఉన్న ఆశా వర్కర్ బొబ్బిలి లక్ష్మి గమనించి వెంటనే 108కు సమాచారం అందించారు. చందుర్తి 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ రమణారెడ్డి, పైలట్ తోట నరేందర్ ఘటనాస్థలికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు.