W.G: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను త్వరగా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా 28 జిల్లాలకు పింక్, వైట్ రంగు బ్యాలెట్ పేపర్లను పంపిణీ చేసింది. ఏలూరు, ప.గో. జిల్లాల పంచాయతీ కార్యాలయాల్లో అధికారుల సమక్షంలో వీటిని స్వీకరించి స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లలో నిమగ్నమైంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలకు చేరిన బ్యాలెట్ పేపర్లు


