హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారిశ్రామిక భద్రతకు ప్రాధాన్యత: కలెక్టర్

W.G: పారిశ్రామిక భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, అత్యవసర సమయాల్లో వివిధ శాఖల సమన్వయం తప్పనిసరని కలెక్టర్ నాగరాణి స్పష్టం చేశారు. బుధవారం భీమవరం కలెక్టరేట్ నుంచి విపత్తు నిర్వహణ బృందంతో ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రమాదకర పరిశ్రమల్లో భద్రతాప్రమాణాలు పాటించాలని, నిరంతరం మాక్ డ్రిల్స్ నిర్వహించి ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించాలని అధికారులను ఆదేశించారు