NLR: చేజర్ల మండలం ఆదూరు పల్లిలోని ఆదూరమ్మ గుడి సమీపంలో గత రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోయాడు. గుడి దాటిన తర్వాత బస్సును బైకుపై క్రాస్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి...!


