JGL: ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్‌వోటీయూ ప్రతినిధుల బృందం జగిత్యాల కలెక్టర్ కు వినతిపత్రం అందజేసింది. ఎసీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మహేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మ్యాన సాగర్, నాయకులు చాట్ల వెంకటేష్, రమేష్ తదితరులు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
తెలంగాణ
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని వినతి


