ELR: రానున్న మూడు రోజులు భారీ వర్షాలు, భద్రాచలం నుంచి గోదావరికి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి, లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్


