ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు SE అంబేడ్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలు ఎదురైతే ప్రజలు ఏలూరు సర్కిల్ కార్యాలయం: 9440902926, ఏలూరు డివిజన్ కార్యాలయం: 9440904037, జంగారెడ్డిగూడెం: 9491030712 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో కంట్రోల్ రూం నంబర్లు ఇవే!


