NLG: నల్గొండ పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర వైభవంగా సాగింది. బుధవారం రాత్రి పట్టణంలోని గడియారం సెంటర్ వద్ద గణనాథులను తిలకించేందుకు, వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. కొన్నిచోట్ల శోభాయాత్రకు అడ్డుగా ఉన్న ఫ్లెక్సీలను తొలగించి మరీ భక్తులు లంబోదరుని దర్శనం చేసుకున్నారు.
తెలంగాణ
VIDEO: గణేశ్ శోభాయాత్రకు పోటెత్తిన జనం


