AKP: మండల ప్రజా పరిషత్ పాలకవర్గాల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని కలెక్టర్ విజయ్ కృష్ణన్ నియమించారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించి పాయకరావుపేటకు అనకాపల్లి ఇంచార్జ్ ఆర్టీవో కె. శ్రీరాములును నియమించారు. కోటవురట్లకు ఎం.శోభారాణి, నక్కపల్లికి మత్స్యశాఖ ఏడి వర్ధన్‌ను నియమించారు.
ఆంధ్రప్రదేశ్
'మండలాలకు ప్రత్యేక అధికారులు నియామకం'


