ASR: ఆర్వీనగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధన స్థానం 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మార్చిలో నిర్వహించనున్న స్వర్ణోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ నిశాంతి బుధవారం అధికారులను ఆదేశించారు. సీఎం, వీవీఐపీలు, వీఐపీలు హాజరుకానున్న నేపథ్యంలో హెలిప్యాడ్, సీటింగ్, రవాణా, పార్కింగ్, భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఆర్వీనగర్ కాఫీ పరిశోధనా స్వర్ణోత్సవానికి ఏర్పాట్లు'


