హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు దగదర్తి శివాలయంలో అభిషేకం

NLR: దగదర్తి పట్టణంలోని శ్రీ దుర్గా భవాని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో శుద్ధ త్రయోదశి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం ఐదు గంటలకు దేవస్థానం ఆలయ ఆవరణలోని నందీశ్వరునికి వివిధ రకాల ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించాలన్నారు.