NZB: ఆర్మూర్ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఐదు పోయిన ఫోన్లను గుర్తించారు. వాటిని బాధితులకు అప్పగించారు. కార్తీక్, నారాయణరెడ్డి, సలీం, ఆసనాల గంగమణి, నాగన్నలకు ఫోన్లు అందజేసినట్లు సీఐ పి.సత్యనారాయణ గౌడ్ తెలిపారు. వాటిలో రెండేళ్ల క్రితం పోయిన రెండు, ఏడాది లోపు పోయిన మూడు ఫోన్లు ఉన్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ
బాధితులకు పోయిన సెల్ ఫోన్‌లు అప్పగింత


