SRD: జిల్లా పరిధిలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు, CS-2 క్యాంటీన్లను తాత్కాలికంగా మూసివేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సెప్టెంబర్ 25 ఉదయం 6 - 26 ఉదయం 6 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. నిబంధనలు ఉల్లంగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు
తెలంగాణ
జిల్లాలో రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్


