KMR: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్'లో భాగంగా ‘యువ సంగమం–ఫేజ్ 7' కార్యక్రమానికి ఆర్. కె డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థిని హర్షిని ఎంపికయ్యారు. ప్రస్తుతం బీఎస్సీ చదువుతున్న ఆమె అక్టోబరు 1 నుంచి 7 వరకు అసోంలోని ఐఐటీ గౌహతిలో జరిగే జాతీయ స్థాయి విద్యా, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో పాల్గొననుంది.
తెలంగాణ
జాతీయస్థాయిలో జిల్లా వాసి


