KMR: జుక్కల్ మండలంలో గల కౌలాస్ నాల ప్రాజెక్ట్‌కు భారీ స్థాయిలో వరద వస్తున్నందున ఇవాళ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తనున్నారని ఎంపీడీవో అభివన్ చందర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ఫ్లో వస్తున్నందున ఉదయం 9 గంటలకు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి వెయ్యనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
నేడు కౌలాస్ నాలా ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత


