PDPL: సింగరేణి ఆర్జీ-1 సెక్టార్-2 హైస్కూల్లో తాత్కాలిక పీఈటీ పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు కరస్పాండెంట్ రెడ్డిమల్ల తిరుపతి తెలిపారు. 46 ఏళ్లలోపు వయసు కలిగి సంబంధిత అర్హతలు ఉండాలని, రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుందన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.22,750 వేతనం చెల్లిస్తామని, అర్హులు ఈనెల 26 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
తెలంగాణ
PET పోస్ట్ భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం


