E.G: 2027 గోదావరి పుష్కరాల్లో విధులకు హాజరయ్యే సిబ్బందికి ముందుగానే వసతి సౌకర్యాలు కల్పించేలా పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. శాశ్వత, తాత్కాలిక ఘాట్ల సమీపంలోనే సిబ్బందికి భోజన, వసతి, విశ్రాంతి సౌకర్యాలు కల్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పుష్కరాలకు వసతులు కల్పించాలి'


