నెల్లూరు బాలాజీ నగర్ పుట్ట వీధిలో ఓ మహిళ టెర్రస్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మనోహర్ అనే వివాహితుడితో పరిచయం, కుటుంబ సమస్యల నేపథ్యంలో మనస్థాపానికి గురై ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఫిర్యాదు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
టెర్రస్ పైనుంచి దూకి మహిళ సూసైడ్..!


