హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయితీ ధరతో విత్తనాల పంపిణీ

CTR: ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆముదం, ఉలవ విత్తనాలను రైతులకు రాయితీ ధరతో పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ జీడి మురళి తెలిపారు. 80 శాతం సబ్సిడీతో వీటిని అందిస్తున్నట్లు వెల్లడించారు. తక్కువ నీరు, ఖర్చుతో వీటిని సాగు చేయవచ్చని వివరించారు. ఎకరాకు రెండు కిలోల విత్తనాలు సరిపోతాయని, దేశ విదేశాలలో పంటకు గిరాకీ ఉంటుందని వెల్లడించారు.