MNCL: దండేపల్లి మండల కేంద్రంలో ZPHS పాఠశాలను కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. తరగతి గదులు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తూ.. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థుల సంఖ్య పెంపొందించాలని తెలిపారు. 9వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యాసన సామర్ధ్యాలను పరీక్షించారు.
తెలంగాణ
విద్యా వ్యవస్థ పటిష్టానికి కార్యక్రమాలు


