KDP: పులివెందులలో ఈ నెల 25న రెవెన్యూ సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ఆర్డీవో చిన్నయ్య, తహసీల్దార్ నజీర్ అహ్మద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఆర్డీవోతో పాటు జిల్లా, నియోజకవర్గ స్థాయి అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజలు తమ రెవెన్యూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'25న రెవెన్యూ సమస్యల పరిష్కార వేదిక'


